తెలుగు వార్తలు » Actor Ali
అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సిల్వర్ స్క్రీన్‌పై ఆలీ కూతురు జువేరియా ఎంట్రీ ఇచ్చింది. 'మా గంగానది' అనే సినిమా ద్వారా ఆలీ చిన్న కూతురి జువేరియా మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమవుతుంది. 'మా గంగానది' చిత్రం సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాకి డైరెక్టర్ బాల నాగేశ్వర్ రావు..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ మణికొండలోని తన ఇంటి పరిసర ప్రాంతాలలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు
అతనో నవ్వుల ఖజానా..నిక్కరు వేసుకునే వయసునుంచే ముఖానికి మేకప్ వేసుకున్నాడు. యాక్టింగ్‌లో ఎన్నో మేళవింపులు ఉన్నా, కళామతల్లి మాత్రం అతడిని జనాన్ని నవ్వించడానికే స్వీకరించింది. ఒక్కో మెట్టూ అంచలంచలుగా ఎదుగుతూ తెలుగు సినిమా చరిత్రలో అతను కనిపిస్తేనే నవ్వేంతలా అభిమానులను సంపాదించుకున్నాడు.
ప్రముఖ హాస్యనటుడు ఆలీ ఇంట విషాదం నెలకొంది. ఆలీ తల్లి జైతున్ బాబీ(57) అనారోగ్యంతో నిన్న అర్థరాత్రి కన్ను మూశారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆమె తుది శ్వాస విడిచారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న ఆలీ.. రాంచీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఆలీ జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో బిజ�