తెలుగు వార్తలు » Actor Akhils
అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ బన్నీ వాసు, వాసూ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం..