తెలుగు వార్తలు » Actor Ajmal
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా.. మరో కాంట్రవర్సీకి తెరలేపారు. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తోన్న’కమ్మ రాజ్యంలో కమ్మ రెడ్లు’ చిత్రంలో సీఎం జగన్ పాత్రను రివీల్ చేశారు. అంతేకాకుండా.. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ పాట కాస్తా.. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చకు తెరతీసింది. ఈ సినిమా పలు�