తెలుగు వార్తలు » Actor Ajith Video goes viral
కోలీవుడ్ నటుడు అజిత్ మల్టీటాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. బైక్, కారు రేసింగ్, ఏరో మోడలింగ్‌లో ఈ నటుడికి మంచి ప్రావీణ్యం ఉంది.