తెలుగు వార్తలు » Actor Ajith Movies
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అజిత్‌కి కోపం వచ్చింది. తన పేరును ఉపయోగించుకొని కొంత మంది మోసం చేస్తుండటం తన దృష్టికి వచ్చింది.