తెలుగు వార్తలు » Actor Ajaz khan Arrest
రక్త చరిత్ర నటుడు, బిగ్‌బాస్-7 కంటెస్టెంట్ ఎజాజ్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు వర్గాల మధ్య శతృత్వం పెంచేలా ఎజాజ్ ఖాన్..