తెలుగు వార్తలు » Actor Ajay Devgan Maidan Film Release Date
అజయ్‌దేవగణ్ లీడ్ రోల్ లో నటిస్తున్నమూవీ 'మైదాన్'. ఫుట్‌బాల్‌కి విపరీతమైన క్రేజ్ఉన్న 1952-62 మధ్య కాలానికి సంబంధించిన స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీని 2021 ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు అజయ్‌దేవగణ్.