తెలుగు వార్తలు » Activists
నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
ఢిల్లీ: నేడు జరుగుతున్న ఏడవ విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్‌లో పాల్గొన్న మహిళలకు వందనాలంటూ ఆ
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మాచర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అన్నపురెడ్డి అంజిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నిరసనకు దిగింది. సీఎం చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు బుధవారం రెండోరోజు ఆందోళనకు దిగాయి. అంజిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దన�
పాయకరావుపేట: విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు స్థానికంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలే ఆమెకు ఈసారి టిక్కెట్ ఇవ్వొందంటూ ఆందోళనలు చేస్తున్నారు. అనితపై కొన్ని రోజులుగా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అనిత వద్దు.. టీడీపీ ముద్దు’ అంటూ ఇటీవల విశా�