తెలుగు వార్తలు » Active Quarantine
యూపీలోని రాయ్ బరేలీ జిల్లాలో తమకు కేటాయించిన 'యాక్టివ్ క్వారంటైన్' గదుల దుస్థితిని కొందరు డాక్టర్లు, హెల్త్ వర్కర్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఓ ప్రభుత్వ పాఠశాలనే క్వారంటైన్ కేంద్రంగా మార్చి.. ఇందులోనే ఉంటూ కరోనా రోగులకు చికిత్సలు చేయాలని అధికారులు సూచించారట.