తెలుగు వార్తలు » Actions
హత్రాస్ కేసులో బాధితురాలి ఐడెంటిటీని సోషల్ మీడియాలో షేర్ చేసినవారందరిపైనా జాతీయ మహిళా కమిషన్ తీవ్ర చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో నటి స్వర భాస్కర్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్..