తెలుగు వార్తలు » action web series
Kajal in Famous Web Series : టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులోనే కాదు తమిళంలో కూడా దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగానే ఉంది. త్వరలో వెబ్ సిరీస్ పై కూడా కాజల్ కన్ను పడింది. అక్కడ కూడా తన సత్త చాటబోతోందట. ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ రేంజ
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్టైలే వేరు. ప్రయోగాలు చేయాలన్నా, పెర్ఫామెన్స్‌తో చించేయాలన్నా కిలాడీ తర్వాతే ఎవరైనా. త్వరలో ఆయన ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో అది ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రచారం కోసం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఒంటిపై మంటలు అంటించుకుని టైటిల్‌ను ప్రకటించారు. సడెన్‌గా ఒంట