తెలుగు వార్తలు » action thriller Krack
రవితేజతో గోపిచంద్ మలినేని చేస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్. ఈ సినిమాలో రవితేజ 'క్రాక్' పోలీస్ ఆఫీసర్‌గా కనిస్తున్నాడు. మాస్ మహరాజ్‌మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే కంప్లీట్...