తెలుగు వార్తలు » Action Tamil Movie Release Date
తమిళ హీరో విశాల్, దర్శకుడు సుందర్.సి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘యాక్షన్’. ఈ సినిమా టీజర్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేశారు. భారీ ఛేజింగ్ సీన్స్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్ ప్రియులకు ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మ