తెలుగు వార్తలు » action taken
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు.