తెలుగు వార్తలు » Action Sequences
టాలీవుడ్ ‘బాహుబలి’ ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ‘సాహో’. ఈ భారీ యాక్షన్ మూవీ ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ కూడా ముమ్మరంగా సాగుతున్న�
కోలీవుడ్ నటుడు విశాల్ షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఎడమ చేయి, కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు. కాగా ఇటీవల ‘అయోగ్య’ మూవీ షూటింగ్‌లో గాయాలపాలైన పాలైన విశాల్.. ఆ గాయాలు మానకముందే సుందర్ సి సినిమాలో పాల్గొన్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రసుత్తం టర్కీలో జరుగుతుండగా.. అక్కడ విశాల్‌పై యాక�