తెలుగు వార్తలు » Action Movie Losses
హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. 'యాక్షన్' సినిమా నష్టాలన్నీ విశాలే భరించాలని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో వెంటనే రూ. 8.29 కోట్లను నిర్మాతలకు చెల్లించాలని ఆదేశించింది.