తెలుగు వార్తలు » Action Institute
నటన నేర్పుతానంటూ చెప్పి యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు. యువతులను గదిలో బంధించి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి వేధింపులు తాళలేక ఓ యువతి మీడియాను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్ నగర్‌కు చెందిన వినయ్ వర్మ ‘సూత్రధార’ అనే వర్క్ షాప్‌ను స్థా�