తెలుగు వార్తలు » Action Hero Arjun
టాలీవుడ్‌లో వారసులకు కొదవేం లేదు. అసలు తెలుగు ఇండస్ట్రీలో 90 శాతం వరకూ వాళ్లే ఉన్నారు. వీరిలో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలయ్యారు. అయితే.. ఇప్పుడు తన కూతురి కెరీర్‌కు మరింత సక్సెస్ ఫుల్ బాటలు పరిచేందుకు స్వయంగా ఓ స్టార్ హీరో రంగంలోకి దిగారు. ఎక్కువగా అటు కన్నడ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలకు సుపరిచితుడైన సీనియర్ హీరో