తెలుగు వార్తలు » Action Film
ఎంతో కాలం నుంచి వేయిట్ బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం బాలయ్య చేస్తోన్న 105వ సినిమా ‘రూలర్’. ఈ సినిమాకి.. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా.. నిర్మాతగా.. సీ కల్యాణ్ వ్యవహరించారు. ఈ సినిమాలో.. సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అ�