తెలుగు వార్తలు » action against culprits
బదాయూ దారుణ ఘటనగా అభివర్ణించిన సీఎం యోగి తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని బరేలీ జోన్ అదనపు డీజీపీని సీఎం ఆదేశించారు.