తెలుగు వార్తలు » acted as police threatened a woman and raped her in zaheerabad
జహీరాబాద్ అత్యాచారం ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు కర్ణాటకలోని బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లిన తెలంగాణ పోలీస్ టీమ్..రాయ్‌కోడ్ మండలం మహబత్‌పూర్ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునేందకు ప్రయత్నించగా..వారు కారులో తప్పించుకునేే ప్రయత్నం చేశారు. అతివేగంతో �