తెలుగు వార్తలు » act on Chinese software companies
చైనాను మరో గట్టి దెబ్బ కొట్టేందుకు అమెరికా రెడీ అవుతోంది. చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో వెల్లడించారు. చైనాకు చెందిన కంపెనీల వల్ల అమెరికా దేశభద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆయన అన్నారు.