తెలుగు వార్తలు » act of Police Sirisha
సాయం సేవ చేసే గుణం ఉన్నవారికి ఇట్టే గుర్తింపు లభిస్తుంది..దీనికి నిదర్శనంగా నిలిచినా మహిళా ఎస్సై శిరీష చేసిన సాహసం.ఓ అనాధ శవాన్ని మోసే వాళ్ళు లేకపోవడంతో తన భుజాలపై మోసుకెళ్లింది.