తెలుగు వార్తలు » Act
ఫేస్‌బుక్‌పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి మండిపడ్డారు. ఫేస్‌బుక్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీజేపీని సంతృప్తి పరిచేందుకు భజరంగ్‌దళ్, మరో రెండు సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
యూపీలో గోవధ నిషేధ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని దుర్వినియోగం వల్ల అమాయకులు జైలు పాలవుతున్నారని కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. చాలా సందర్భాల్లో అసలు మాంసాన్ని నిపుణులు ఎనలైజ్ చేయకుండానే అధికారులు గోమాంసంగా ముద్ర వేస్తున్నారని పేర్కొంది. గోవధకు పాల�
రాష్ట్ర విభజన వారికి శాపంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా మార్చిన విభజన చట్టం కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. దక్షిణ ఆయోధ్యగా పిలిచే భద్రాచలం ప్రజలకు చావును కూడా సమస్యగా మార్చింది.