తెలుగు వార్తలు » Across Worldwide
ఇప్పటికే చైనాలో పుట్టిన కోవిడ్-19తో జనం అలకల్లోలం అవుతుంటే, తాజాగా కొత్త వైరస్ కంగారుపెడుతోంది. కరోనా మహమ్మారి రూపాంతరం చెంది కల్లోలం సృష్టిస్తోందోనన్న గుబులు రేగుతోంది. అతివేగంగా వ్యాప్తి చెందుతూ మరణమృదంగం మోగిస్తోంది. ఎటు చూసినా కరోనా స్ట్రెయిన్ తిక్కరేపుతోంది. బ్రిటన్, సౌతాఫ్రికా సహా పలు దేశాల్లో వైరస్ తిష్ట�