తెలుగు వార్తలు » across the state
పోలీసు గస్తీ బృందం పనితీరును గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు సాంకేతికత వినియోగంపై దృష్టి సారించారు.
వరుస అల్పపీడన ప్రభావాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతోంది. పది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, రేపట్నుంచి కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
కరోనా మహమ్మారి భారత దేశ ఆర్ధిక రాజధాని ముంబైని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో ముంబైవాసులు వణుకుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షలకు...
గత నెలలో పరుగులు పెట్టిన చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కిలో చికెన్ రూ.280 వరకు వెళ్లిన ధర ఇప్పుడు రూ.160కి(స్కిన్‌లెస్) దిగివచ్చింది. ధరలు సగానికి తగ్గినా కొనేవారు పెద్దగా కనిపించడం లేదు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి నగరవాసులు దూరంగా ఉంటున్నారు. ఆదివారం వచ్చిందంటే కోడి కూర లేకుండా ముద్ద దిగనివారు సైతం ఈ ఏ�