తెలుగు వార్తలు » Across the country
కొవిడ్ హీరో సోను సూద్ మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. సమాజంలోని పేదవారికి సేవచేసేందుకు తన పుట్టినరోజును మరో అవకాశంగా మార్చుకోబోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబ�
దేశవ్యాప్తంగా రంజాన్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈద్ వేడుకలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను జరుపుకుంటున్నారు. జామా మసీదుతో పాటు అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. జామామసీదులో జరిగిన ప్రార్ధనల్లో లక్షలాది మంది ముస్లింలు పాల్గొన్న�
సౌత్ అమెరికాలోని వెనిజులాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కొలంబియా, బ్రెజిల్ బోర్డర్లో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు పలు ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. సరిహద్దులో సైన్యంపై రాళ్లు రువ్వుతూ నిరసన తెలిపారు. ఈ ఘటనలో పలువురు సైనికులతో ప