తెలుగు వార్తలు » across country
కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారిని రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం వైరస్ సోకుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కంటికి కన్పించని కరోనా వైరస్‌తో వైద్యులు యుద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా �