తెలుగు వార్తలు » Acre
ఎంతో కష్టపడి సాగుచేసిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆ రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తాను సాగుచేసిన టమోటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఓ రైతు తన పంటను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని టమోటా పంటను సాగు చ