తెలుగు వార్తలు » ACP Rajendra Kulkarni Excise Dept Passes Away Due To Heart Attack
తెలంగాణ పోలీసు శాఖను ఓ వైపు కోవిడ్-19 కలవరపెడుతుండగా, మరోవైపు అనారోగ్య సమస్యలు సిబ్బంది ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో పోలీస్ ఆఫిసర్ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు.