తెలుగు వార్తలు » ACP on Ram comments
స్వర్ణ ప్యాలెస్ ఘటనలో విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు.