తెలుగు వార్తలు » acp narasimha reddy
మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహా రెడ్డి తోపాటు మరొక 8 మంది పై తాజాగా కేసు నమోదైంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో సెప్టెంబర్ 23న సోదాలు నిర్వహించిన ఏసీబీ.. నరసింహ రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మాదాపూర్లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో జోక్యం చేసుకున్న నరసింహారెడ్డి.. బినామీల పేర్లతో మాదాపూర్ తోపాట
మల్కాజ్‌గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో.. ఉదయం నుంచే సోదాలు చేస్తోంది...