తెలుగు వార్తలు » acp house
అక్రమార్కుల పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత కొద్ది కాలంగా అక్రమార్జనతో కోట్లకు పడిగలేత్తిన అధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు