తెలుగు వార్తలు » ACP B Anand
హైదరాబాద్‌లో ఒకేరోజు నాలుగు హత్యలు జరగడం కలకలం రేపింది. లంగర్‌హౌస్ లోని ఎండి లైన్స్‌లో ఓ కారుతో బైక్‌ను ఢీకొట్టి మహ్మద్ అనే వ్యక్తిని హత్య చేశారు. ఇతనిపై గోల్కొండ పోలీస్టేషన్‌లో అనేక కేసులున్నాయి..పోలీస్టేషన్‌లో మహ్మద్‌పై రౌడీషీట్ ఉంది.