తెలుగు వార్తలు » Acid Attack
అనుమానమే ఆమె పాలిట శాపంగా మారింది. అయినవారే యువతిని అంతం చేయాలనుకున్నారు. ఇందుకు రూ.10 వేలకు బేరం కూడా కుదుర్చుకున్నారు. ఫ్లాన్ బెడిసి కొట్టడంతో కటకటలాపాలయ్యారు.
జగిత్యాల జిల్లాలో యువతిపై జరిగిన యాసిడ్ దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మహిళపై దాడి బాధాకరమని నిందితులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళపై యాసిడ్ దాడి కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నం మండల పరిధి తిమ్మాపూర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గుంటూరు జిల్లా వినుకొండ తంగిరాలమెట్ట వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతో వివాహితపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ భర్త ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో కూలి పనులు చేసుకుంటూ తన నలుగురు పిల్లలను చదివి