తెలుగు వార్తలు » Acid
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గోండా జిల్లాలో నిన్న రాత్రి నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తు తెలియని వ్యక్తి ఒకడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు..
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం జరిగింది. లవర్ పై ప్రియురాలు చేసిన యాసిడ్ దాడి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు.
భార్యతో గొడవపడిన భర్త ఆగ్రహంతో ఆమెపై యాసిడ్ పోసిన దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లా వత్తికూడి గ్రామంలో చోటుచేసుకుంది.
కరోనా వైరస్ నియంత్రంణలో భాగంగా.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం మద్యం షాపులు, బార్లను మూసివేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే మద్యం ప్రియులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. ఎక్కడ కూడా మద్యం దొరక్కపోవడంతో.. పలుచోట్ల ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని భోపా
యాసిడ్.. ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. వీటి దాడుల్లో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. కొంతమంది జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నారు. తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ హీరోయిన్ దీపికా ‘ఛపాక్’ అనే సినిమా తీసిన సంగతి విదితమే. ఈ మధ్య వారితో కలిసి ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌ని కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో దీపికా యాసిడ్‌పై ఓ స్ట�