తెలుగు వార్తలు » Achyutharao
ఎంతోమంది పిల్లలు,యువకుల ప్రాణాలు కోల్పోడానికి కారణమవుతున్న పబ్జీ గేమ్‌ను వెంటనే నిషేదించాలని బాలల హక్కుల సంఘం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. పబ్జి గేమ్ ఆడుతూ దానికి బానిసలుగా మారిపోతున్నారని, ఇటువంటి ఆన్‌లైన్ గేమ్స్‌తో తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భయంకరమైన ఈ పబ్జీ గేమ్