తెలుగు వార్తలు » Achyutanand Dwivedi
పారిస్: అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవ వేదికపై మన భారతీయ మహిళా రైతుపై తీసిన డాక్యుమెంటరీ ఫిలిం సత్తా చాటింది. ఈ ఏడాది కేన్స్‌లో ప్రదర్శించేందుకు మన భారతీయ చిత్రాలేవీ ఎంపిక కాకపోయినా… ప్రముఖ దర్శకుడు అచ్యుతానంద ద్వివేది తెరకెక్కించిన ‘సీడ్ మదర్’ షార్ట్ ఫిల్మ్‌ను కేన్స్‌లో ప్రదర్శించారు. కేవలం మూడు నిమిషాల న�