తెలుగు వార్తలు » Achu Road Accident
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. షూటింగ్ ముగించుకుని ఇంటి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కార్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాడు. వివరాల్లోకి వెళ్తే నానక్‌రాంగూడ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ పూర్తి చేసుకుని సాయి ధరమ్ తేజ్ ఇంటికి వస్తు�