తెలుగు వార్తలు » Achmepeta
నారాయణపేట జిల్లా కేంద్రంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు రోడ్డేక్కారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర శాఖలో కలపవద్దని కోరుతూ పలువురు వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు బుధవారం స్థానిక తహశిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు ఎన్నో యేండ్లుగా రెవెన్యూ శాఖ కింద పనిచేస్తున్నారని, ఆ శాఖను వేరే శాఖలో విల�