తెలుగు వార్తలు » Achhennaidu
ఏపీ టిడిపి కొత్త కమిటీలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొంచెంసేపటి క్రితం ప్రకటించారు. ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకమయ్యారు. తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ నియామకం కూడా చేశారు. టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు: వాళ్ల ప�
టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ వరుస ట్వీట్లతో వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన దిశా చట్టం, పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నల వర్షం కురిపించిన లోకేష్.. అచ్చెన్నాయుడును కావాలనే కక్షపూరితంగా ఇరిగించారని.. అందుకు సాక్ష్యం ఇదేనంటూ ‘టీవీ9 బిగ్ న్యూస్.. బిగ్ డిబేట్’ వార్తా క్లిప�
ఏపీ అసెంబ్లీలో మొదలైన పాలక, ప్రతిపక్షాల పంచాయితీ గురువారం సాయంత్రం రాజ్‌భవన్ చేరింది. అసెంబ్లీలో అధికార పక్షం దారుణంగా వ్యవహరిస్తోందంటున్న విపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలతో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను అడ్డుకుంటున్నారని చంద్రబాబు గవర్నర్�
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెలికపెడితే, టీడీపీ నేతలు ఛలో అమరావతి అంటూ తమ ప్రోగ్రెస్ రిపోర్టును చూపించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనీ, నిర్మాణాలు లేవని ఆరోపణలు చేస్తున్న అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చారు. తమతోపాటు వస్తే అమరావతిని చూపిస్తామనీ ఛాలెంజ్ చేస్తున్నారు. అసలు అమరావతి ఎక్�
మరికొన్ని గంటల్లోనే వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఆహ్వానించారు. అయితే.. ఆయన హాజరుకాకూడదని టీడీఎల్పీ సమావేశంలోనే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ను కలవాలని ముగ్గురు టీడీపీ నేతలు.. గంటా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ల�