తెలుగు వార్తలు » achhenaidu to be tdp chief
ఓ పక్క అధికార వైసీపీపై యుద్ధం చేస్తున్న చంద్రబాబు పార్టీ ప్రక్షాళనపై కూడా దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీకి జనసత్వాలు నింపేందుకు ఆయన అంతర్గతంగా కసరత్తు చేస్తున్నట్లు పార్టీలో కీలక వర్గాలు చెప్పుకుంటున్నాయి. యువతకు పెద్ద పీట వేస్తూ.. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిచ