తెలుగు వార్తలు » achhenaidu arrested in ESI scam
ఈఎస్ఐ స్కామ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు మరో నాలుగు రోజులు ప్రస్తుత పరిస్థితినే భరించాల్సి వుంటుంది. టెక్కలిలో అరెస్టయి నాలుగు రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేరిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.