తెలుగు వార్తలు » achhen naidu arrest
ఆంధ్రప్రదేశ్ కార్మికమంత్రి గుమ్మనూరు జయరాంపై ఏపీ టీడీపీ నేతలు ముప్పేట దాడికి దిగుతున్నారు. దాదాపు వారం రోజులుగా టీడీపీ సీనియర్లందరూ జయరాం భూదందా, ఈఎస్ఐ స్కాం వంటి ఆరోపణలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ‘టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్’ వీడియో పోస్ట్ చేస్తూ.. ఇ�