తెలుగు వార్తలు » achchennanaidu
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది.