తెలుగు వార్తలు » Achche Din
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను సందర్శించబోవడం, ఆయనకు 70 లక్షల మంది ప్రజలు ఘనంగా ఆహ్వానం పలకాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ గా స్పందించింది.