తెలుగు వార్తలు » Acharya's first look on this occasion
మెగాస్టార్ చిరంజీవి..ఈ పేరు చెబితే చాలు…తెలుగువారు ఎక్కడ ఉన్నా ప్రకంపనలు చెలరేగుతాయి. స్వశక్తితో పైకి వచ్చి..అనతికాలంలోనే సుప్రీం హీరో, మెగాస్టార్ ట్యాగ్స్ అందుకున్నారు చిరంజీవి. ముఖ్యంగా ఆయన డ్యాన్స్‌లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రస్తుతం 60 ప్లస్ ఏజ్‌లోనూ ఆయన వరస సినిమాలతో దుమ్మురేపుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరట�