తెలుగు వార్తలు » Acharya: Trailer
ఎప్పుడా.. ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' టీజర్ వచ్చేసింది. వెయిట్ చేయిస్తే చేయించారు కానీ అదిరిపోయే కిక్ ఇచ్చారు దర్శకుడు కొరటాల.