తెలుగు వార్తలు » acharya teaser announcement
ఎప్పుడా.. ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' టీజర్ వచ్చేసింది. వెయిట్ చేయిస్తే చేయించారు కానీ అదిరిపోయే కిక్ ఇచ్చారు దర్శకుడు కొరటాల.
మెగా అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆచార్య సినిమా పై చిత్రయూనిట్ కీలక అప్ డేట్ ఇచ్చేసింది. జనవరి 29 సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు