తెలుగు వార్తలు » Acharya story leaked by Chiranjeevi
చిరంజీవి గుండుతో కనిపిస్తూ అభిమానులను ఆలోచనలో పడేసిన సంగతి తెలిసిందే. మరి ఈ కొత్త లుక్ వెనుకున్న ఫజిల్‌ను విప్పేశారు. ఆ న్యూ లుక్ వెనక ఉన్న రహస్యన్ని తన అభిమానులతో చెప్పేశారు....
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.